Kohli Fitness Secret: కోహ్లీ ఫిట్‌నెస్ సీక్రెట్‌ను బయటపెట్టిన అనుష్క..! 17 d ago
ప్రపంచంలోనే టాప్ ప్లేయర్లలో ఫిట్టెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని తెలిసిందే. అతను నిరంతరం కష్టపడుతూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. ఆటతో పాటు ఫిట్‌నెస్‌తో విరాట్ కోట్లాది మంది అభిమానుల మనసు గెలిచుకున్నాడు. ఉదయం లేవగానే కార్డియో వర్కవుట్స్ చేస్తారని, జంక్ ఫుడ్ అస్సలు తినరని, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉంటారని స్పష్టం చేశారు, నిద్రకు కూడా తగిన ప్రాధానత్య ఇస్తారని తన సతీమణి అనుష్క శర్మ తెలిపారు.